Homeహైదరాబాద్latest Newsకాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజు 5 బిల్లులు.. 2 నివేదికలు..!

కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. తొలిరోజు 5 బిల్లులు.. 2 నివేదికలు..!

తెలంగాణ శాసనసభ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తొలిరోజు 5 బిల్లులు.. 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన తదితర అంశాలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటన చేస్తారు. ఈ అంశంపై స్వల్ప చర్చ చేపట్టే అవకాశాలున్నాయి. తర్వాత పలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశాలున్నాయి.

Recent

- Advertisment -spot_img