Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఆ సినిమాపై నిషేధం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..?

తెలంగాణ ఆ సినిమాపై నిషేధం.. రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..?

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాకి తెలంగాణలో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ మూవీలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించారని 18 మంది సభ్యుల సిక్కు బృందం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వద్ద ఆందోళన వ్యక్తం చేయడంతో.. ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని.. ఈ చిత్రాన్ని నిషేధించేందుకు ప్రయత్నిస్తానని రేవంత్ సిక్కులకు హామీ ఇచ్చారు.

spot_img

Recent

- Advertisment -spot_img