Homeహైదరాబాద్latest Newsసంక్రాంతికి తెలంగాణ బీజేపీకి కొత్త సారథి..?

సంక్రాంతికి తెలంగాణ బీజేపీకి కొత్త సారథి..?

తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానికి సంక్రాంతి నాటికి క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. రోజుకో సీనియర్‌నేత పేరు తెరపైకి వస్తోంది. ఎంపీగా ఉన్న బీసీ నేతకే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. కొత్తనేతకూ ఛాన్స్ ఉందని పార్టీవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే లు, ఎంపీలు, సీనియర్ నేతల అభిప్రాయాన్ని అధిష్ఠానం సేకరించింది. అర్వింద్, ఈటల, డీకే అరుణ, రఘునందన్, ఎన్.రాంచంద్రరావు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img