Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త.. డిగ్రీ కోర్సులను మార్చుకోవాలనుకునే అద్భుత అవకాశం..!

విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త.. డిగ్రీ కోర్సులను మార్చుకోవాలనుకునే అద్భుత అవకాశం..!

డిగ్రీ కోర్సులను మార్చుకునేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు. దోస్త్ కౌన్సెలింగ్ లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ సీట్లు భర్తీ చేశారు. ఈ నెల 21 నుంచి 23 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటే 24న కొత్త కోర్సుల కేటాయింపు జాబితాను ప్రకటించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ లో చుడండి.

Recent

- Advertisment -spot_img