Homeహైదరాబాద్latest NewsTelangana Election Results 2024: మల్కాజిగిరిలో 1,00,447 ఓట్ల లీడిండ్ లో ఈటల రాజేందర్..

Telangana Election Results 2024: మల్కాజిగిరిలో 1,00,447 ఓట్ల లీడిండ్ లో ఈటల రాజేందర్..

మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్ది ఈటల రాజేందర్ 1.00,447 ఓట్ల లీడిండ్ లో ముందంజలో ఉన్నారు. ఇప్పటికి 4 రౌండ్లు ముగిశాయి. దీంతో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయి.

Recent

- Advertisment -spot_img