తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1 సీట్లతో లీడింగ్ లో ఉంది. అటు దేశ వ్యాప్తంగా బీజేపీ 291, కాంగ్రెస్ 210, ఇతరులు 42 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.