HomeరాజకీయాలుTelangana Elections : Ambulance ​లో వచ్చిన నామినేషన్​ వేసిన Kotha Prabhakar Reddy

Telangana Elections : Ambulance ​లో వచ్చిన నామినేషన్​ వేసిన Kotha Prabhakar Reddy

అంబులెన్స్​లో వచ్చిన నామినేషన్​ వేసిన కొత్త ప్రభాకర్​ రెడ్డి


ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: మెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ యువకుడి చేతితో కత్తిపోటుకు గురైన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. 10 రోజులుగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ప్రభాకర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. దుబ్బాకలోని అంబులెన్స్‌ దిగిన తర్వాత వీల్‌చైర్‌లో రిటర్నింగ్‌ ఆఫీసుకు వచ్చి నామినేషన్‌ పేపర్లను ఆర్వో గరిమ అగర్వాల్‌కు సమర్పించారు.

Recent

- Advertisment -spot_img