Homeహైదరాబాద్latest Newsసగటు అప్పుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్!

సగటు అప్పుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్!

తెలంగాణలో కుటుంబం సభ్యుల సంఖ్య పెరిగింది. ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య 3.8 నుంచి 4.1కి చేరినట్లు నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-22లో తెలిపింది. ఈ సంస్థ 2016-17లో విడుదల చేసిన సర్వేలో ఈ సంఖ్య 3.8 కాగా, ఇప్పుడు 4.1కి చేరినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,20,509 అప్పు ఉన్నట్లు పేర్కొంది. దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తెలంగాణ (92%), ఏపీ (36%) తొలి రెండు స్థానాలలో ఉన్నట్లు వివరించింది.

Recent

- Advertisment -spot_img