Homeహైదరాబాద్latest Newsట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు

ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు

ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, షాపింగ్, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. అమ్యూజ్‌మెంట్ జోన్, ఫొటో జోన్లను రూపొందించారు. సీఎం రేవంత్ స్టాళ్లను సందర్శించారు. దాదాపు 700 మంది కళాకారులతో రాష్ట్ర కళరూపాల కార్నివాల్ నిర్వహిస్తున్నారు. 5 వేల మందితో జాతీయ జెండాలు పట్టుకొని ట్యాంక్‌బండ్‌పై భారీ ఫ్లాగ్‌వాక్ నిర్వహిస్తారు.

Recent

- Advertisment -spot_img