Homeహైదరాబాద్latest Newsడ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

తెలంగాణలో మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నది సీఎం రేవంత్ సంకల్పమని సీఎస్ శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్- శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ పనులను అధికారులు ముమ్మరం చేయాలన్నారు. తొలి విడతలో 1000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మొదటి దశలో 150 బస్సులను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 22 మహిళా శక్తి భవనాలు సిద్ధమవుతున్నాయన్నారు.

Recent

- Advertisment -spot_img