Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ కాని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

రుణమాఫీ కాని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

రుణమాఫీ కానీ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు లేని రైతుల రుణమాఫీకి లైన్ క్లియర్ అయ్యింది. దీనిపై క్షేత్ర స్థాయిలో లెక్కలను సర్కార్ బయటకు తీసింది. గ్రామాల వారీగా రేషన్ కార్డు లేని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియను వ్యవసాయ అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకుపైగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కానీ రైతులున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆధార్, బ్యాంకు అకౌంట్లో పేర్లలో తప్పులను కూడా అధికారులు సరి చేశారు.

spot_img

Recent

- Advertisment -spot_img