Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త.. స్పెషల్‌ షోలకు గ్రీన్ సిగ్నల్..?

తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త.. స్పెషల్‌ షోలకు గ్రీన్ సిగ్నల్..?

తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త చెప్పబోతోంది. ‘దేవర’ స్పెషల్‌ షోలకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. తొలిరోజు అర్ధరాత్రి ఒంటి గంట షోకు అనుమతివ్వడంతో పాటు, రోజూ ఆరు ఆటలను 14 రోజుల పాటు ప్రదర్శించేందుకు కూడా ఓకే చెప్పారట. సింగిల్‌ స్క్రీన్ థియేటర్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు అనుమతి కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Recent

- Advertisment -spot_img