Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలోనే మరో మెగా డీఎస్సీ..!

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలోనే మరో మెగా డీఎస్సీ..!

తెలంగాణలో త్వరలోనే 6 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయబోతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. శనివారం రాష్ట్రవ్యాప్త ఒకరోజు హాస్టల్ తనిఖీ కార్యక్రమంలో ఖమ్మం, మధిర, బోనకల్ లోని సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో కొత్త మెనూను అధికారంగా ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదన్నారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన మెనూ అందించాలని అధికారులను ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img