Homeహైదరాబాద్latest Newsమరో నోటిఫికేషన్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 600 పోస్టుల భర్తీకి అనుమతి..!

మరో నోటిఫికేషన్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 600 పోస్టుల భర్తీకి అనుమతి..!

కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ పరిధిలోని ESI ఆస్పత్రుల్లో 600 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. MHSRB ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 124, స్టాఫ్ నర్సులు-272, ఫార్మాసిస్ట్-99, ల్యాబ్ టెక్నీషియన్-34, ANM-54, రేడియోగ్రాఫర్ 5 సహా మరికొన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.

spot_img

Recent

- Advertisment -spot_img