Homeహైదరాబాద్latest Newsఅంగన్ వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. ఆ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ..!

అంగన్ వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. ఆ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ..!

అంగన్ వాడీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బతుకమ్మ పండగ సందర్భంగా అంగన్ వాడీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు అంగన్వాడీలు విధులు నిర్వర్తించి ఆ తర్వాత బతుకమ్మ వేడుకల్లో పాల్గొనవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు రేపటి నుంచి 12వ తేదీ వరకు అమలులో ఉంటాయి.

Recent

- Advertisment -spot_img