ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి శుభవార్త తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.వారికీ మూల వేతనంపై 5% ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.