Homeహైదరాబాద్latest Newsకులగణనపై దూకుడు పెంచిన తెలంగాణ సర్కార్.. విధి విధానాలపై కసరత్తు..!

కులగణనపై దూకుడు పెంచిన తెలంగాణ సర్కార్.. విధి విధానాలపై కసరత్తు..!

తెలంగాణలో కులగణన విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నెల రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కుల గణన కోసం అసెంబ్లీలోనూ తీర్మానం చేశారు. కులగణన పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img