Homeహైదరాబాద్latest NewsTelangana Govt: ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..!

Telangana Govt: ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..!

Telangana Govt: ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. వారి బకాయిలను 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలను ఎగ్గొట్టేందుకే రిటైర్మెంట్ వయసును గత ప్రభుత్వం 58 నుంచి 61కి పెంచిందని ఆరోపించారు. ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇచ్చేందుకే తలప్రాణం తోకకు వస్తోందని వ్యాఖ్యానించారు. దయచేసి అదనంగా ఏ కోరికలు కోరవద్దని వారికి విజ్ఞప్తి చేశారు.

Recent

- Advertisment -spot_img