Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. వరద బాధితులకు ఆర్థిక సాయం పెంపు..?

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. వరద బాధితులకు ఆర్థిక సాయం పెంపు..?

వరద బాధితులకు ఆర్థిక సాయం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వం కోల్పోయిన ప్రతి ఇంటికీ రూ.17,500 ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఇంటింటికీ రూ.10 వేలు ఇస్తామని ప్రకటించగా.. అది సరిపోదని బాధితులు కోరుతుండటంతో సాయం పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంటి మరమ్మతులకు రూ.6,500, దుస్తులకు రూ.2,500, వస్తువులకు రూ.2,500, కూలీ కింద రూ.6,000 కలిపి మొత్తం రూ.17,500 ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img