Homeహైదరాబాద్latest Newsరైతు బీమా పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా..!

రైతు బీమా పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా..!

తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబీమా పథకం కోసం మొబైల్ యాప్ ను ప్రభుత్వం రూపొందించనుంది. ఈ పథకం కింద 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసు రైతులు మరణిస్తే వారికి రూ.5 లక్షల సాయం అందిస్తుంది. అయితే ఈ పథకం అమలులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని అధికమించడానికే ప్రత్యేక యాప్ ను తీసుకు రానుంది. పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు యాప్ అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. అధికారులు సూచనలకు అనుగుణంగా దీన్ని రూపొందిస్తున్నారని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img