Homeహైదరాబాద్latest NewsTelangana Govt: తెలంగాణ ప్రభుత్వం చల్లటి కబురు.. వాటి నిర్వహణకు నిధులు విడుదల..!

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం చల్లటి కబురు.. వాటి నిర్వహణకు నిధులు విడుదల..!

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుమారు 8,090 చలివేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణకు నిధులు కేటాయించాలని ఆదేశించింది. మండల కేంద్రాలు, ప్రధాన గ్రామ పంచాయతీల్లో ఇటీవల ఈ చలివేంద్రాలను ప్రారంభించారు. అత్యవసర తాగునీటి అవసరాల కోసం జిల్లా కలెక్టర్లకు కేటాయించిన రూ. కోటి ప్రత్యేక నిధుల నుంచి, చలివేంద్రాల నిర్వహణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img