Homeహైదరాబాద్latest Newsతెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల..!

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల..!

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల హాల్టికెట్లను TGPSC సోమవారం విడుదల చేయనుంది. అభ్యర్థులు నేటి నుంచే తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్షకు ఒకరోజు ముందు అంటే ఈనెల 21 వరకు హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈనెల 21 నుంచి 27 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

Recent

- Advertisment -spot_img