Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్స్ డేట్స్ ఇవే..!

తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్స్ డేట్స్ ఇవే..!

తెలంగాణలో గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. వచ్చే నెల 17, 18 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. నవంబరు 10 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Recent

- Advertisment -spot_img