Telangana Inter Results: ఇవాళ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను మరికొన్ని గంటల్లో (మధ్యాహ్నం 12 గంటలకు)తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) విడుదల చేయనుంది.
ఫలితాలు చెక్ చేసుకోండిలా:
- మందు ఈ క్రింది వెబ్‌సైట్‌లలో ఒకదాన్ని ఓపెన్ చేయండి.
- tsbie.cgg.gov.in (OR ) results.cgg.gov.in
- ఈ తర్వాత హోమ్‌పేజీలో “TS Inter 1st Year Result 2025” లేదా “TS Inter 2nd Year Result 2025” అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- తర్వాత మీ హాల్ టికెట్ నంబర్ మరియు అవసరమైతే పుట్టిన తేదీ లేదా ఇతర లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
- కేటగిరీ (జనరల్/వొకేషనల్) మరియు సంవత్సరం (1st/2nd Year) ఎంచుకోండి.
- వివరాలు ఎంటర్ చేసిన తర్వాత “Submit” లేదా “Get Memo” బటన్‌పై క్లిక్ చేయండి. మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది. మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేయండి.