Telangana Inter Results: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్మీడియట్ 1st Year, 2nd Year ఫలితాలు ఇవాళ (ఏప్రిల్ 22, 2025) మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి..!
- అధికారిక వెబ్‌సైట్‌లైన tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in ని సందర్శించండి.
- హోమ్‌పేజీలో “TS Inter Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
- 1st Year లేదా 2nd Year (జనరల్/వొకేషనల్ స్ట్రీమ్) ఎంచుకోండి.
- మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
- “Submit” బటన్ క్లిక్ చేసిన తర్వాత ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.