Homeతెలంగాణసెల్‌ఫోన్ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ.. టాప్ లో ఎవరంటే..?

సెల్‌ఫోన్ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ.. టాప్ లో ఎవరంటే..?

సెల్‌ఫోన్ రికవరీలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. సీఐఆర్‌ పోర్టల్‌ ప్రారంభించిన 396 రోజుల్లో 30,049 ఫోన్‌లను రికవరీ చేసింది. రోజుకు 73 ఫోన్ల చొప్పున తెలంగాణ పోలీసులు రికవరీ చేశారు. అత్యధికంగా హైదరాబాద్ కమీషనరేట్‌లో 4,348 ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. 35,945 రికవరీలతో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. 7,387 రికవరీలలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం దక్కించుకుంది.

Recent

- Advertisment -spot_img