Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రెయిన్ అలెర్ట్.. రానున్న ఆ మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ రెయిన్ అలెర్ట్.. రానున్న ఆ మూడు రోజులు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ములుగు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img