Homeహైదరాబాద్latest Newsమహిళలకు తెలంగాణ సర్కార్ శుభవార్త..!

మహిళలకు తెలంగాణ సర్కార్ శుభవార్త..!

రాష్ట్ర మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. గ్రామీణ, అల్పాదాయ వర్గాలకు చెందిన మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంచేందుకు “ప్రాజెక్టు సన్మతి” ప్రారంభించనుంది. తొలుత మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సర్కార్, కార్య సంస్థ సంయుక్తంగా.. గ్రామీణ మహిళల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంతో పాటు జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నాయి.

Recent

- Advertisment -spot_img