Homeహైదరాబాద్latest Newsమహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు..!

మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు..!

మహిళా సంఘాల బలోపేతం కోసం మహిళా శక్తి భవనాలు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పాత 10 జిల్లాల్లో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మరో 22 జిల్లాల్లోనూ ఈ భవనాలను నిర్మించనుంది. ఒక్కో భవనానికి రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.110 కోట్లు ఖర్చు చేయనుంది. దీనికి సంబంధించి సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు హనుమకొండలో జరగనున్న సభలో సీఎం రేవంత్ వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img