Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇది నిజంగా శుభవార్తే..!

కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన.. ఇది నిజంగా శుభవార్తే..!

తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు అందించాలని ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సబ్ కమిటీ నిర్ణయించింది. అర్హులైన ప్రతీ ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని అభిప్రాయపడింది. మరో సమావేశంలో విధి విధానాలను ఖరారు చేస్తామని పేర్కొంది. ఈ కార్డులు స్వైపింగ్ కార్డుల మోడల్‌లో ఉంటాయని తెలిపింది.

Recent

- Advertisment -spot_img