Homeహైదరాబాద్latest Newsరైతు భరోసా పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన… రైతుల ఖాతాల్లో రూ.15 వేలు ?

రైతు భరోసా పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన… రైతుల ఖాతాల్లో రూ.15 వేలు ?

కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.15 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు. అయితే తాజాగా ఈ పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారని సమాచారం. కాగా ఇప్పటికే రైతు రుణమాఫీ చేయగా.. మరికొంత మంది అర్హులకు చేయాల్సి ఉంది. ఇప్పుడు రైతు భరోసా కూడా అప్డేట్ రానున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img