Homeహైదరాబాద్latest NewsSAD.. అమెరికాలో తెలంగాణ స్టూడెంట్ మృతి

SAD.. అమెరికాలో తెలంగాణ స్టూడెంట్ మృతి

వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ స్టూడెంట్ నిద్రలోనే మృతిచెందాడు. వివరాల ప్రకారం.. వనపర్తి పట్టణం 26వ వార్డుకు చెందిన దినేష్ హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. అమెరికాలో కొందరి స్నేహితులతో కలిసి రూంలో ఉంటున్నాడు. అయితే దినేష్ పడుకున్న కాసేపటికే.. నిద్రమత్తులోనే మృతిచెందాడు. దీంతో దినేష్ కుటుంబుంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Recent

- Advertisment -spot_img