సమ్మక్క–సారక్క మహా జాతరకు వచ్చే మహిళలకు తెలంగాణ TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ కొనసాగుతోందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ తెలిపారు. జాతరకు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అవకాశం లేదని వచ్చిన వార్తలు ఆవాస్తవమని చెప్పారు. రద్దీలో దృష్టిలో ఉంచుకొని బస్సులను సంఖ్యను పెంచామన్నారు. గవర్నమెంట్ అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఈ మహా జాతరకు వర్తిస్తుందో లేదో అనే సందేహం పలువురిలో ఉండడంతో మంత్రులు స్పష్టతనిచ్చారు.
ALSO READ: CM రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ట్రోల్స్.. అసలు ఈ ట్రోలింగ్ ఎందుకు..?
ALSO READ: KCRకు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి చేరిన నలుగురు కీలక నేతలు