Homeహైదరాబాద్latest Newsరహస్యంగా పెళ్లి చేసుకున్న తెలుగు నటి

రహస్యంగా పెళ్లి చేసుకున్న తెలుగు నటి

టెంపర్ సినిమా తో సుపరిచితురాలైన టాలీవుడ్ నటి అపూర్వ శ్రీనివాసన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి ఏడు అడుగులు వేసినట్లు ఇన్‌స్టాలో పోస్ట్ ద్వారా వెల్లడించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. కాగా, అపూర్వ శ్రీనివాసన్ టెంపర్ సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్ 2 తదితర సినిమాల్లో నటించారు.

Recent

- Advertisment -spot_img