Homeహైదరాబాద్latest Newsపవన్‌ను సన్మానించనున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ?

పవన్‌ను సన్మానించనున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ?

Telugu film industry to honor Pawan?

టాలీవుడ్‌లో సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్‌కు సన్మానం చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరు సంపాదించుకున్న పవన్ కల్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో కీ రోల్ పోషించాడు. డిప్యుటీ సీఎంగా ఎదిగి అందరి మన్ననలూ పొందాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని బడా నిర్మాతలు, దర్శకులు, పలువురు నటులు ఆయనకు ఘనంగా సన్మానం చేయాలని నిర్ణయించారట. అయితే ఒకవేళ ఇదే నిజమైతే పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో? సాధారణంగానే వేడుకలకు దూరంగా ఉండే పవన్ కల్యాణ్ ఇటువంటి హంగూ ఆర్భాటాలను ఎంకరేజ్ చేయరని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img