ఆస్ట్రేలియా గడ్డపై నితీశ్ కుమార్ రెడ్డి తెలుగోడి పవర్ చూపిస్తున్నారు. సీనియర్లు విఫలమైనా మనోడు తగ్గేదే లే అంటున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 338/7 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి (89), సుందర్ (48) క్రీజులో ఉన్నారు. యశస్వి 82, కోహ్లి 36, పంత్ 28, కేఎల్ రాహుల్ 24 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది.