Homeఫ్లాష్ ఫ్లాష్Tension at Gandhi Bhavan.. Tension గాంధీభవన్​ వద్ద టెన్షన్​.. టెన్షన్​

Tension at Gandhi Bhavan.. Tension గాంధీభవన్​ వద్ద టెన్షన్​.. టెన్షన్​

– రాహుల్​ను అవమానించారంటూ కాంగ్రెస్​ కార్యకర్తల నిరసన

ఇదేనిజం, హైదరాబాద్​: గాంధీ భవన్​ వద్ద టెన్షన్​ వాతావరణం నెలకొన్నది. రాహుల్​ గాంధీని అవమానించారంటూ గాంధీ భవన్​ ఎదుట కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

Recent

- Advertisment -spot_img