Homeహైదరాబాద్latest Newsమోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య తీవ్ర ఘర్షణ..!

మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య తీవ్ర ఘర్షణ..!

జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మంచు మనోజ్ అనుచరులు ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో విష్ణు అనుచరులు, బౌన్సర్లు వారిని బయటకు వెళ్లగొడుతున్నారు.

Recent

- Advertisment -spot_img