Homeహైదరాబాద్latest Newsతెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత.. అసెంబ్లీ ముట్టడికి విద్యార్ధి సంఘం యత్నం…!

తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత.. అసెంబ్లీ ముట్టడికి విద్యార్ధి సంఘం యత్నం…!

తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని PDSU విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ లను తక్షణమే విడుదల చేయడం సహా పలు డిమాండ్లు చేస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్ధి నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

Recent

- Advertisment -spot_img