వరద సహాయక చర్యలకు తన కిట్టీ బ్యాంకు నుంచి రూ.3 వేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహబూబాబాద్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని ముత్యాల సాయి సింధు అందజేశారు. విద్యార్థిని గొప్పమనసును పలువురు ప్రశంసిస్తున్నారు.