Homeహైదరాబాద్latest Newsఘోర ప్రమాదం.. కారు, ట్రాక్టర్ ఢీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్.. నుజ్జు నుజ్జయిన కారు..!

ఘోర ప్రమాదం.. కారు, ట్రాక్టర్ ఢీ.. రెండు ముక్కలైన ట్రాక్టర్.. నుజ్జు నుజ్జయిన కారు..!

ఇదే నిజం/కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని శాంతినగర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే అథారిటీ ప్రభుత్వ వాహనం ట్రాక్టర్ ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజన్ రెండు ముక్కలు అయింది. కారు నుజ్జు నుజ్జు అయింది. ట్రాక్టర్ డ్రైవర్లకు హాస్పిటల్ కి తరలించగా, అధికారులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img