Homeహైదరాబాద్latest Newsభయంకరమైన రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 30 మందికి తీవ్రగాయాలు..!

భయంకరమైన రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 30 మందికి తీవ్రగాయాలు..!

అన్నమయ్య జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. రామాపురం మండలం మేదరపల్లి చెక్‌పోస్టు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సును సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి క్షతగాత్రులను కడప, రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img