Homeహైదరాబాద్latest Newsరష్యాలో ఉగ్రవాదుల ఘాతుకం, 60 మంది మృతి

రష్యాలో ఉగ్రవాదుల ఘాతుకం, 60 మంది మృతి

Moscow concert hall attack
మాస్కో : రష్యా రాజధాని మాస్కోలో ఘోరం జరిగింది. ఉగ్రదాడిలో 60 మంది మృతి చెందారు. మరో 145 మందికిపైగా గాయపడ్డారు. ఓ సంగీత కార్యక్రమంలో ముష్కరులు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వీడియోలు ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. ఈ దాడి తామే చేసినట్లు ఇస్లామిక్‌ స్టేట్‌ (ISIS) ప్రకటించుకుంది. మాస్కోలోని రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ వారంలో జరగాల్సిన పలు సమావేశాలను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img