Homeహైదరాబాద్latest NewsTG ICET Results 2024: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల..ఫలితాల కోసం క్లిక్ చేయండి…

TG ICET Results 2024: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల..ఫలితాల కోసం క్లిక్ చేయండి…

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఐసెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ ఇంఛార్జి వీసీ వాకాటి కరుణ ప్రకటించారు. ఐసెట్‌ పరీక్షకు 77 వేల 942 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణుయ్యారు. ఫలితాల కోసం https://icet.tsche.ac.in లింక్ క్లిక్ చేయండి. తెలంగాణ ఐసెట్‌ పరీక్ష కోసం 86156 మంది దరఖాస్తు చేసుకున్నారు. 77942 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది.

Recent

- Advertisment -spot_img