Homeహైదరాబాద్latest NewsTGSRTC: మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఏంటంటే..?

TGSRTC: మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఏంటంటే..?

టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19న రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాల్లో ఉన్న సోదరీమణులకు రాఖీలు పంపేందుకు వీలుగా పండుగకు నాలుగైదు రోజుల ముందే కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని బస్టాండ్లలోని కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img