Homeహైదరాబాద్latest Newsభక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టిజిఎస్ఆర్టిసి.. గణేష్ నిమజ్జనానికి 600 ప్రత్యేక బస్సులు..!

భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టిజిఎస్ఆర్టిసి.. గణేష్ నిమజ్జనానికి 600 ప్రత్యేక బస్సులు..!

హైదరాబాద్ పరిధిలో రేపు గణేష్ నిమజ్జనం, శోభాయాత్రల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు 600 స్పెషల్ బస్సులను నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 30-15 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు సంస్థ విజ్ఞప్తి చేసింది.

spot_img

Recent

- Advertisment -spot_img