Homeహైదరాబాద్latest NewsTGSRTC: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మ్యాచుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు..!

TGSRTC: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మ్యాచుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు..!

TGSRTC: ఐపీఎల్ మ్యాచుల కోసం TGSRTC ప్రత్యేక బస్సులు నడపనుంది. ఉప్పల్ స్టేడియంలో మ్యాచు జరిగే రోజుల్లో దాదాపు 60 బస్సులను నడపనున్నట్లు ఆర్డీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img