Homeహైదరాబాద్latest Newsప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్.. దసరాకు స్పెషల్ బస్సులు..!

ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్.. దసరాకు స్పెషల్ బస్సులు..!

దసరా పండుగకు సొంతఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు TGSRTC శుభవార్త చెప్పింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్నగర్, కేపీహెచ్బి, తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ఐటీకారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా బస్సులను నడిపేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

spot_img

Recent

- Advertisment -spot_img