Homeహైదరాబాద్latest NewsTGSRTC కీలక ప్రకటన.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. ఉచిత ప్రయాణం వాటిలో మాత్రమే..!

TGSRTC కీలక ప్రకటన.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. ఉచిత ప్రయాణం వాటిలో మాత్రమే..!

సంక్రాంతి పండుగ సందర్భంగా TGSRTC 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. కాగా, ఈ పండుగ రోజుల్లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంటుందని TGSRTC తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. రోజువారీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.

ALSO READ

పానీపూరీ వ్యాపారికి 40 లక్షలు.. జిఎస్టి నోటీసు జారీ..!

క్రెడిట్, డెబిట్ కార్డులు వాడే వారికి.. RBI కీలక హెచ్చరిక..!

Recent

- Advertisment -spot_img