Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్ చెప్పిన టిజిఎస్ఆర్టిసి.. ఇక నుంచి టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్..!

గుడ్ న్యూస్ చెప్పిన టిజిఎస్ఆర్టిసి.. ఇక నుంచి టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్..!

తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఇక నుంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ కోసం క్యూఆర్ కోడ్ పేమెంట్ ఫోన్ పే, గూగుల్ పే, స్కాన్ సిస్టమ్, క్రెటిట్, డెబిట్ కార్డులతో అన్నిరకాల డిజిటల్ చెల్లింపులు ఆక్సెప్ట్ చేయాలని టిజిఎస్ఆర్టిసి ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img